ఆస్కార్ స్క్రీనింగ్ కి ‘మిథునం’

తనికెళ్ళ భరణి రూపొందించిన ‘మిధునం’ సినిమాని ఇండియన్ పనోరమ విభాగం కింద ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. పురస్కారానికి, ఉత్తమ విదేశీ భాష చిత్రం విభాగంలో ఆస్కార్ పురస్కారాల స్క్రీనింగ్ కమీటీకి తెలుగు చలన చిత్ర మండలి సిఫార్సు చేసింది..


సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనకాభిషేకం పేరుతో తనికెళ్ల భరణి సాహితీ పురస్కారం-2013జూలై 15న విజయవాడలో నగ్నమునికి ప్రదానం